EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎల్‌నినో ఎఫెక్ట్: రికార్డు ధర పలుకుతున్న సన్న వడ్లు

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 23 :

_________________________________

 ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో సన్న వడ్ల దిగుబడి తగ్గడం వల్ల మార్కెట్‌లో వాటి ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుత సీజన్‌లో సన్న వడ్ల క్వింటాల్ ధర రూ.4,000కు చేరుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ధర దాదాపు రెట్టింపు కాగా, వ్యాపారులు నేరుగా పొలాల వద్దకే వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. దీనికి తోడుగా, సన్న వడ్లు సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, ఏడీబీ మార్కెట్లో పత్తి క్వింటాల్ ధర రూ.9,260గా నమోదైంది.

Related News

Select the Topic
Scroll to Top