ఈతరం భారతం హైదరాబాద్ , నవంబర్ 22
ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ సెక్రటరీ విశ్వనాద్ ను శనివారం గాంధీ భవనంలో , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిసిసి వైస్ ప్రెసిడెంట్ టి. కుమార్ రావు , రాహుల్ ప్రియాంక గాంధీ సేన రాష్ట్ర జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఫయాజ్ , కాంగ్రెస్ నాయకులు అమీర్ హుస్సేన్ సయ్యద్ లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో డిసిసి అధ్యక్షుల నియామకం గురించి చర్చించారు.















