EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఐబొమ్మ రవి కస్టడీపై పోలీసుల రివిజన్ పిటిషన్.. కారణాలివే!

ఈతరం భారతం డిసెంబర్ 8:

సినిమా పైరసీ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి కస్టడీ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రవిని విచారించేందుకు కేటాయించిన మూడు రోజుల సమయం సరిపోదని, లోతుగా విచారణకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరుతూ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ‘కుబేర’, ‘కిష్కింద పురి’, ‘తండేల్’, ‘హిట్’ వంటి సినిమాల పైరసీకి సంబంధించి కీలక సమాచారం రాబట్టడానికి ఈ అదనపు కస్టడీ అవసరమని పోలీసులు తెలిపారు. ఈ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం కీలకం కానుంది.

Related News

Select the Topic
Scroll to Top