ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 5
కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన! యువత భవిష్యత్తు కోసం త్వరలో కొత్త రాజకీయ వేదిక! పుట్టింటి బంధాలన్నీ తెంచుకొని, అవమానభారంతోనే ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చానని ఆవేదన. “తెలంగాణ ఆడబిడ్డలం.. అవమానిస్తే చూస్తూ ఊరుకోం” అంటూ వార్నింగ్.















