ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 14
సీఎం రేవంత్ రెడ్డి .. పునర్విభజన పై దక్షిణాదికి అన్యాయం అని చెప్పింది నిజమేనని దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా దెబ్బతీసే కుట్ర ఇది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్…జగ్గా రెడ్డిఅన్నారు మంగళవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ బండి సంజయ్ ఏం మాట్లాడిన పట్టించుకోవద్దన్నారు ఫోన్గులేటి శ్రీనివాసరెడ్డి పై హరీష్ రావు అభియోగం కి విలువ లేదుసంగారెడ్డి, పటాన్ చేరు పరిధిలో పొంగులేటి భూదందా లు ఇప్పటి వరకు లేవుసీతక్క పై brs నేతల వి కామన్ సెన్స్ లేని ఆరోపణలు అన్నారు. కేబినెట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పు ఏంది ?సీఎం కి కూడా ఇదే చెప్తాకోమటిరెడ్డి నీ కంటిన్యు చేయాలి..రాజగోపాల్ రెడ్డి కి కూడా కేబినెట్ లోకి తీసుకోవాలన్నారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లో లో పిసిసి చీఫ్ జగ్గారెడ్డి అని అన్నారు. అది చర్చ కాదు.మూడేళ్ల కో..నాలుగు ఏండ్ల కో అన్నట్టు వెంకన్న అన్నాడుమహేష్ గౌడ్.. కంటిన్యు కూడా కావచ్చుదీని మీద ఒకరిద్దరు బీసీ బ్రదర్స్ మాట్లాడారుఊర్లో రెడ్డి..బీసీ లు కలిసి ఉంటాం.. కలిసి పని చేస్తాం స్పందించిన బ్రదర్స్..బీసీ ల మీద మీకే ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు నాది జనరల్ సీటు.. వచ్చే ఎన్నికల్లో నా భార్య(బీసీ) పోటీ చేయిస్తున్నఆ కామెంట్స్ చూసి నేను ఫీల్ అయ్యనన్నారు.BRS అధికారంలో ఉన్నప్పుడుCM OC… అధ్యక్షుడు ocఅప్పుడు ఎందుకు అడగలేదు.అప్పుడు కేసీఆర్ కి మీడియా భయపడింది .పదేండ్లు ఎవరైనా దళితున్ని సీఎం ఎందుకు చేయలేదు అని అడిగారా..!?అని ప్రశ్నించారు.















