EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గడ్డం వెంకటస్వామికి నేతల ఘన నివాళి

ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 5:

_______________________________

కాక గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా సోమవారం ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు వెంకట వివేక్ స్వామి , మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ పీసీసీ ప్రెసిడెంట్ కేశవరావు , మాజీ మంత్రులు జానా రెడ్డి , గడ్డం వినోద్ మరియు అంజన్ కుమార్ యాదవ్ మరియు ముఖ్య నేతలు వెంకట స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. రవీంద్ర భారతి లో జరిగిన కార్యక్రమంలో మరియు ట్యాంక్ బండి పై కాక విగ్రహనికి పూలను మాలలు వేసి కాకా వెంకట స్వామిని సేవలను గుర్తు చేసుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో ఖమ్మం 57వ డివిజన్ నుండి రఫీదా ముస్తఫా మాజీ కార్పొరేటర్ మరియు ఎండి జమీల్ ఈకార్యక్రమంలోతదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top