ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 18
ప్రముఖ సంఘ సేవకులు కాశ మొల్ల కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.బర్కత్ పుర లోని ఆయన నివాసం లో జరిగిన వేడుకలకు మిత్రులు శ్రేయోభిలాషులు వచ్చి ఆయనను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో నర్సింగ్ రావు,కేశవ్,సత్యనారాయణ,రాజు,వెంకట స్వామి,డాక్టర్.ఎం.లక్ష్మయ్య,అవినాష్ తదితరులు పాల్గొన్నారు.















