EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జియో బాటలోనే ఎయిర్‌టెల్‌.. 1జీబీ ప్లాన్‌కు మంగళం

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 19 :ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కూడా వినియోగదారులకు షాకిచ్చింది. ఎంట్రీలెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.249కు మంగళం పాడేసింది. బుధవారం (ఆగస్టు 20) నుంచి ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ యూజర్లకు అందుబాటులో ఉండదు.

Related News

Select the Topic
Scroll to Top