ఈతరంభారతం హైదరాబాద్ నవంబర్ 14:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయన 24,658 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై గెలిచారు. హైదరాబాద్లో కాంగ్రెస్కు ఇది కీలక పురోగతి.పోస్టల్ బ్యాలెట్లతో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కాంగ్రెస్: 98,988
బీఆర్ఎస్: 74,259
బీజేపీ: 17,061
………















