EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం…

ఈతరం భారతం/హైదరాబాద్/నవంబర్ 10:

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌.ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు. మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాలు. 2400 మంది పోలీసులతో పటిష్ట భద్రత.జూబ్లీహిల్స్‌లో మొత్తం 4.2 లక్షల ఓటర్లు.

Related News

Select the Topic
Scroll to Top