EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్‌ మరో వ్యాపారి అరెస్టు

ఈతరం భారతం/హైదరాబాద్‌ /నవంబర్‌ 12

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్‌ మరో వ్యాపారిని అరెస్టు చేసింది. ఢిల్లీ కేంద్రంగా కల్తీ నెయ్యికి వినియోగించే రసాయనాలను అజయ్‌కుమార్‌ భోలేబాబా డెయిరీకి సరఫరా చేసినట్టు సిట్‌ గుర్తించింది. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top