EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డేహరాడున్ లోజరిగిన కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో నగర విద్యార్థుల పతకాల పంట

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 30

9వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు డేహరాడున్ లోజరిగాయి. ఈ పోటీలకు నగరానికి చెందిన కరాటే మాస్టర్ కళ్యాణ్ గౌడ్ ఆధ్వర్యంలో బయలు దేరిన విద్యార్థులు పోటీలలో పలు పథకాలు సాధించారు. వీరిలో వినయ్ యాదవ్, ఆలోకమిశ్రా, గురుతేజ, జై వైష్ణవి, ప్రియాంక, కృతిక్రాజ్, సత్యదేవాస్, శ్లోక కార్తీక్ వివిధ విభాగల్లో 7 బంగారు, 7,వెండి, 4,కాంస్య పథకాలను గెలిచారు. మాస్టర్ కళ్యాణ్ తో పాటు కోషి మాస్టర్ సాయి యాదవ్ కూడ పాల్గొన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top