EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి నేరుగా రుణాల డబ్బులు

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 8 :తెలంగాణలో డ్వాక్రా మహిళలు లోన్ వాయిదాలను చెల్లించేందుకు ‘కాప్స్‌ రికవరీ’ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో మహిళలకు మరో కొత్త గుడ్ న్యూస్ అందించింది. *దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే ‘స్త్రీ నిధి’ రుణాల డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ కానున్నాయి.* డ్వాక్రా మహిళల బయోమెట్రిక్ ఆధారంగానే లోన్ మంజూరు కానుంది. స్త్రీ నిధి రుణాలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది.

Related News

Select the Topic
Scroll to Top