ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 2
తల్లిదండ్రుల వాట్సాప్‌కి విద్యార్థుల హాల్ టికెట్లు .తెలంగాణలో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌కి పంపనున్న బోర్డు .ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది.దీనివల్ల హాల్ టికెట్లలో తప్పొప్పులను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని వెల్లడించింది.















