ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 17:
తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన యజ్ఞోపవీతం.!హైదరాబాద్ భక్తుడు నిలోఫర్ టీ దుకాణం యజమాని బాబూరావు సమర్పణ.. గత నెలలో దర్శనానికి వచ్చినప్పుడు యజ్ఞోపవీతం తెస్తావా అని దేవుడు అడిగినట్టే వినిపించింది. అందుకే నెల రోజుల్లో వజ్రాలతో చేయించి తెచ్చామని చెప్పిన బాబు రావు.















