ఈ తరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 7 :తెలంగాణ గ్రూప్-I నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ.హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని స్పష్టం.గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు .హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిచడంపై స్టే ఇవ్వాలని కోరిన అభ్యర్థులు .ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం..















