ఈతరం భారతం హైదరాబాద్ (నాగోల్ )డిసెంబర్ 27
నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహార వంటకాలను, టీ కాఫీ లను కస్టమర్లకు, అందించినప్పుడే, వ్యాపారం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని,, కంచి కేఫ్ 100% సక్సెస్ సాధిస్తుందని, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివ,, బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజచంద్రరావులు పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోల్ అల్కాపురి ప్రధాన రహదారి ప్రముఖ వ్యాపారవేత్తలు క్రాంతి, ఆదిత్య, ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రెడ్డి, ఎర్లగడ్డ అశోక్ నేతృత్వంలో. నూతనంగా ఏర్పాటుచేసిన కంచి కెఫీ, అల్పహార, హోటల్ ను, పిస్తా హౌస్ ఫౌండర్ చైర్మన్ మొహమ్మద్ అబ్దుల్ మజీద్, లతో కలిసి మంత్రి వివేక్,, ఎంపీ ఈటెల రాజేందర్ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివా, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్బీనగర్ నాగోల్ ప్రజలకు అతి సరసమైన ధరలకే అల్పాహారం టిఫిన్స్ టీ కాఫీ, హోటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు, మంచి రుచి నాణ్యత, తో కూడిన ఆహారాన్ని కస్టమర్లకు సరసమైన ధరకే అందీయడం అభినందనీయమన్నారు, మంచి షాప్ నిర్వాహకులు లాభాల కంటే సరైన నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా కస్టమర్లకు అందించాలని, వారు సూచించారు, యువజన నాయకులంతా కలిసి ఈ కాఫీ షాప్ ఏర్పాటు చేయడం, వారు 100% వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని వారు ఆకాంక్షించారు, కంచి షాప్ వ్యాపారవేత్తలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత కూడా ఇలాంటి వ్యాపారాలను నెలకొల్పాలని వారు సూచించారు. కంచి షాప్ నిర్వాకుడు క్రాంతి గౌడ్ ను మంత్రి ఎంపీలు, ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం నిర్వాహకులు క్రాంతి గౌడ్ ఆదిత్య ప్రవీణ్ రెడ్డి రోహిత్ రెడ్డి ఎర్రగడ్డ అశోక్ మాట్లాడుతూ. నాగోల్ అల్కాపురి ప్రధాన రహదారిలో ఏర్పాటుచేసిన కంచి కెఫీ, లు, రుచికరమైన వెజిటేరియన్ అల్పాహారాలన్నీ మా వద్ద సరసమైన ధరలకే నాణ్యతతో కూడిన, ఆహారాన్ని సరసమైన ధరలకే అందిస్తున్నామని వారు తెలిపారు, రుచి పరిశుభ్రతతో మా హోటల్లో, అన్ని రకాల సదుపాయాలతో పాటు రుచికరమైన వంటకాలను సకుటుంబ సపరివారంగా, అల్పాహారాన్ని ఆస్వాదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. నాగోల్ పరిసర ప్రాంత ప్రజలంతా మా కెఫీ అల్పాహార హోటల్ ను సందర్శించి, రుచికరమైన వంటకాలను, ఆస్వాదించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ బిజెపి పార్టీ ఇన్చార్జ్ సామా రంగారెడ్డి, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, నాయకోటి పవన్ కుమార్, ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, ఎసిపి కృష్ణయ్య, నాగోల్ సిఐ మక్బల్ జానీ, ఎస్ఐలు శివ నాగ ప్రసాద్, రమేష్ తదితర పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు, బిజెపి మహిళా నాయకురాలు నూకల పద్మారెడ్డి, బంధువులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు















