ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 5:
________________________________
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెకోపోస్ట్ వరకు 4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఆమోదం తెలిపింది. ఆరు లైన్లుగా నిర్మించనున్న ఈ ఫ్లైఓవర్ పంజాగుట్టలోని ఎన్ఎఫ్సీఎల్ సర్కిల్ వద్ద ప్రారంభమై జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మేఘా సంస్థకు అప్పగించారు.















