EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పోస్టినా ఫౌండేషన్ ఆద్వర్యం లో 100 మంది పెదలకు బ్లాంకెట్స్ పంపిణీ

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 12

పోస్టినా ఫౌండేషన్ నేషనల్ ఆల్ ఇండియా ఫౌండర్ చైర్మన్ సీఈవో డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతిఆద్వర్యం లో పిల్లర్ మాత ఫౌండేషన్ నేషనల్, మరియు హెయిల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ సహాకారం తో సెమీ క్రిస్మస్ పురస్కరించుకొని ఉప్పరపల్లి అత్తాపూర్ ఏరియాలో 100 మంది పెదలకు బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగినది .ఈ కార్యక్రం లో పిల్లర్ మాత ఫౌండేషన్ నేషనల్ ఆల్ ఇండియా ఫౌండర్ చైర్మన్ సీఈవో పి.జగదీష్ కుమార్,జి మధుకర్ గౌడ్, ఎం. ఆనంద మురళి, సిహెచ్ .కళ, రూపా దేవి, షరీఫ్ ఉన్నిసా , లావణ్య ,ప్రేమలత, ఉషారాణి, శేషు, లతా, జోస్పీన్, సావిత్రి, కవిత, .శశి కుమారి, రాజు, .నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top