ఈతరం భారతం హైదరాబాద్. నవంబర్ 29:
ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత.. !హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం లభించింది. బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టెస్ట్ అట్లస్ విడుదల చేసిన జాబితాలో 10వ స్థానం దక్కింది.