EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఫౌస్టినా ఫౌండేషన్ ఆల్ ఇండియా డైరెక్టర్ ,ఫైనాన్స్ హెడ్ గా చినిగరపు కళా నియామకం 

హైదరాబాద్ అక్టోబర్ 7 (ఈతరంభారతం );ఫౌస్టినా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతి, ఈ రోజు ఫౌస్టినా ఫౌండేషన్ నుండి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చినిగరపు కళాను సంస్థ డైరెక్టర్లు మరియు సభ్యులు ఆధ్వర్యం లో ఆల్ ఇండియా డైరెక్టర్ మరియు ఫైనాన్స్ హెడ్ గా నియమించడం జరిగిందని డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతి తిలిపారు. అందుకు గాను చినిగరపు కళాను హర్షం వ్యక్తం చేసారు. ఈసందర్బంగా సభ్యులు అభినందనలు తెలియజేసారు.

Related News

Select the Topic
Scroll to Top