EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బిఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. రూ.485కే 72 రోజుల ప్లాన్

ఈతరం భారతం నవంబర్ 24 హైదరాబాద్:

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేసుకుంటే.. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఇదే తరహా ప్లాన్లు మిగతా టెలికాం కంపెనీల్లో దాదాపు రూ.700-800 వరకు ఉన్నాయి.

Related News

Select the Topic
Scroll to Top