EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ముఖ్యమంత్రిని కలిసి ఎందుకు కర్నూలు నుంచి హైదరాబాద్కు కాలినడకన వచ్చిన అభిమాని

ఈ తరం భారతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నవంబర్ 6:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసేందుకు కర్నూలు నుంచి హైదరాబాద్ కు కాలినడకన వచ్చిన అభిమాని .350 కి.మీ. కాలినడకన వచ్చి తన అభిమానాన్ని చాటుకున్న సాయన్న.ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సాయన్న.అక్టోబర్ 29 న కర్నూలు జిల్లా ఆదోని నుంచి బయలుదేరి 9 రోజుల పాదయాత్ర తరువాత  హైదరాబాద్ చేరుకున్న అభిమాని సాయన్న.

Related News

Select the Topic
Scroll to Top