EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలకు 75 పీజీ కోర్సు సీట్లను మంజూరు చేసిన జాతీయ వైద్య మండలి

ఈతరం భారతం /న్యూఢిల్లీ /హైదరాబాద్/న వంబర్ 5:

రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలకు 75 పీజీ కోర్సు సీట్లను జాతీయ వైద్య మండలి మంజూరు చేసింది.ఉస్మానియా వైద్యకళాశాల,నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, రామగుండం వైద్య కళాశాలలో ఈ సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తాయి.

Related News

Select the Topic
Scroll to Top