ఈతరం భారతం/హైదరాబాద్/నవంబర్ 13:
నవంబర్ 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని లిక్కర్ షాపులు బంద్.ఇది వైన్స్, బార్లు, కల్లు కాంపౌండ్‌లకు కూడా వర్తించనున్నట్లు ప్రకటన .యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్.















