హైదరాబాద్ జూలై 19 (ఈతరం భారతం);రేవంత్ నీ తట్టుకునే గట్స్ ఉన్నాయా కేటీఆర్..నాజూకు నాయకుడి వి నువ్వు రేవంత్ నాటు కోడి.. కేటీఆర్ బ్రాయిలర్ కోడివి రేవంత్ నీ మొగాడివి ఐతే రా అంటున్నావు… నీకు అది సెట్ కాదు కేటీఆర్..రేవంత్ రెడ్డి నీ అంటే సూట్ అయితదా..?సడన్ గా రేవంత్ వస్తె.. నువ్వు నిలబడ్తవ..?రారా సాలె…అని సెక్యూరిటీ వదిలేసి వస్తె.. ఎదురు నిలబదగలవా అని నిప్పులు చెరిగిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అన్నారు. శనివారం గాంధి భవన్ లో మేదిఉయా సమావేశం లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అయ్యి 18 నెలలు అయ్యింది . కేసీఆర్ కుటుంబ సభ్యులను మేము తిట్టడానికి అనేక కారణం ఉన్నాయి ఇచ్చిన హామీలు పదేళ్లలో పూర్తి చేయలేదు కాబట్టి తిట్టినం . లక్ష రుణాలు మాఫీ చేస్తా అని..నాలుగు కిస్తీలు చేశారు..అసలు అట్లనే ఉంది..వడ్డీ పెరిగింది . మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు.. తిట్టినం . ఇంటికో ఉద్యోగం అన్నావు అయ్యలేదు తిట్టున్నారు . డబుల్ బెడ్ రూమ్ అన్నావు… ఇవ్వలేదు తిట్టినం . కోమటిరెడ్డి..సంపత్ లను ఎంఎల్ఏ సభ్యత్వమే లేకుండా చేశారు మిమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా తప్పులేదు మీరు చేసిన కథలు అట్లున్నాయిమల్లన్న సాగర్ రైతులకు కొట్టిన దెబ్బలు మామూలు వా..?ఒక్కో రైతు మీద ముఫై లాటి లతో కొడితే విపుల పగిలి పోయాయిరైతులను గజ గజ వణికించిన పాలన…నీచమైన పాలన మీదికేసీఆర్ కుటుంబాన్ని.. తిట్టుడు కాదు… భూమిలో బాడీ పాతి… తలక…తక్కువేనన్నారు.కేటీఆర్.. మేము ప్రతిపక్షం లో ఉన్నప్పుడే పోలీసులను అదరగొట్టినంరేవంత్సిఎం అయ్యాకా…ఒక్కడి దగ్గరకైనా పోలీసులు పోయారా..?రేవంత్ బెడ్ రూమ్ లోకి పోలీసులు పంపినప్పుడు కేటీఆర్ నీకు సిగ్గు అనిపించలేదా..?అనవసరంగా రేవంత్ నీ రెచ్చగొట్టకు.. రేవంత్ మూడ్ కారాబ్ అయ్యి వచ్చిండు అంటే తట్టుకోలేవునేను…రేవంత్ కలిసి వచ్చాం అంటే తట్టుకోలేవు మూడెన్లు ఐతే ఎన్నికలు కేటీఆర్ అయ్య జాగీరా… మూడెన్లకు ఎన్నికలు పెట్టడానికి అని అన్నారు.















