ఈతరం భారతం హైదరాబాద్, జనవరి 04
నాంపల్లి ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో, షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సాయి ప్రచార సేవ సంస్థ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఏఏ౩ కార్యక్రమం లో క్యాలెండర్ ఆవిష్కరించిన షిర్డీ ప్రధాన పూజారి శ్రీ మనోహర్ పాటక్ , సాయి సేవ ప్రచార మందిరం తరుపున, సాయి ప్రచార కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి,గోరక్షణ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ విడియాల సంజయ్ కుమార్, వాసవి గ్రూప్ చైర్మన్ వెంకటేశం గుప్తా, సీనియర్ జర్నలిస్ట్ కే.శాంతి కుమార్ , సాయి భక్తులు , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.















