ఈతరంభరతం హైదరాబాద్ అక్టోబర్ 10 :
సింగిల్ ఫేజ్ నుండి త్రీ ఫేజ్ మీటర్‌కు మార్చేందుకు కన్స్యూమర్ వద్ద లంచం డిమాండ్ చేసిన విద్యుత్ ఏఈ .రూ.15,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు .
హైదరాబాద్– లాలాగూడ పరిధిలో తాను చేపట్టిన విద్యుత్ కాంట్రాక్టుకు సంబంధించిన స్థలంలో, సింగిల్ ఫేజ్ నుండి త్రీ ఫేజ్ మీటర్లకు మార్చేందుకు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసేందుకు కన్స్యూమర్ వద్ద లంచం డిమాండ్ చేసిన ఏఈ భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి.బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు….















