EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్లేట్ ది స్కూల్‌లో ఉచిత డెంటల్ క్యాంప్

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 20:

ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో స్లేట్ ది స్కూల్, హిమాయత్ నగర్ లో నేడు 300 విద్యార్థులకు ఉచిత డెంటల్ చెకింగ్ క్యాంపు నిర్వహించారు.ఈ శిబిరంలో విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించినారు.విద్యార్థుల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, వారి భోజనం అలవాటులను మార్చుకునే విధంగా అవగాహనా కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సొసైటీ సభ్యులు, వైద్య సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొని క్యాంప్‌ను విజయవంతం చేశారు.

ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆరోగ్య అవగాహనలో భాగంగా ఇలాంటి ఉచిత బ్లడ్ గ్రూపింగ్ క్యాంపులు, వైద్య శిబిరాలు మరియు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందని సొసైటీ ఎక్సగ్యుటీ డైరెక్టర్ జి.మాధవి టిలిపారు.

Related News

Select the Topic
Scroll to Top