EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైదరాబాద్‌లో చెప్పుల దొంగతనం కలకలం.. !

ఈతరం భారతం/హైదరాబాద్/నవంబర్ 5:

హైదరాబాద్‌లోని పాతబస్తీలోని ఎర్రకుంట ప్రాంతంలో హోటళ్ల వద్ద చెప్పుల దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. భోజనానికి వచ్చిన కస్టమర్లు బయటకు వచ్చేసరికి వారి చెప్పులు మాయమవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీల పరిశీలించగా.. ఒక వ్యక్తి కస్టమర్‌లా నటించి, ఆర్డర్ చేసి, ఆ చెప్పులు వేసుకుని వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. అతను రాత్రిపూట హోటళ్ల వద్ద, సమీప కాలనీల్లో ఖరీదైన చెప్పులు, సాండల్స్ దొంగిలించి, తన సైజువి వాడుకుని, మిగిలినవి అమ్ముకుంటున్నట్లు విచారణలో తేలింది.

Related News

Select the Topic
Scroll to Top