ఈతరం భారతం ఖమ్మం డిసెంబర్ 28
కాకతీయ యూనివర్సిటీ ఖమ్మం జోన్ క్రికెట్ పోటీల విజేతగా ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల జట్టు టైటిల్ లు దక్కించుకుంది. ఆదివారం నగరంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఖమ్మం జోన్ క్రికెట్ పోటీల ఫైనల్స్ లో ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కళాశాల -జి డి సి పాల్వంచ జట్లు తలపడ్డాయిగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎస్సార్ అండ్ బిజీ ఎన్ ర్ విజేతగా నిలిచింది. తొలి తో బ్యాటింగ్ చేసిన ఎస్సార్ అండ్ బిజీ అన్నా నిర్ణీత ఓవర్లలో 66 పరుగులు సాధించగా తర్వాత బ్యాటింగ్ చేసిన జిడిసి పాల్వంచ పరిమిత ఓవర్లలో 62 పరుగులు చేసింది దీంతో ఎస్సార్ అండ్ బిజీ ఎన్ ర్ కళాశాల జట్టు ఘనవిజయం సాధించి టైటిల్లో దక్కించుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఖమ్మం జోన్ క్రీడల కార్యదర్శి డాక్టర్ బి వెంకన్న విజేతలకు బహుమతులను అందజేశారు, ఈ కార్యక్రమంలో పీడీలు డి గోపికృష్ణ, డాక్టర్ పేరెల్లి కోటేశ్వరరావు, జే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.















