ఈతరం భారతం ఖమ్మం డిసెంబర్ 17
ఖమ్మం జిల్లా ఏన్కూరు( మ)కొత్తమేడిపల్లిలో గిరిజనుల ఆందోళన.గ్రామంలో మౌలిక సదుపాయలు కల్పించాలని డిమాండ్.తమకు ఆధార్ కార్డులు, రేషన్‌కార్డులు, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని నిరసన.గ్రామంలో 300 మంది నివసిస్తున్నా.. తమ గ్రామంలో కరెంట్ సదుపాయం లేదని ఆవేదన.















