ఈతరం భారతం నవంబర్ 23 ఖమ్మం:
అర్చకులను పురోహితులను కించపరస్తు ప్రజావేదికల పేరుతొ భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో జె డి సారయ్య అతని బృందం పురోహితులను, అర్చకులను బ్రాహ్మణ లను కించపరుస్తూ పాటలు పాడాడాన్ని దూప దీప నీవేదన అర్చక సంఘము ఖమ్మం జిల్లా త్రీవ్రంగా ఖండించింది ఈ సందర్బంగా జిల్లా నుంచి రాష్ట్రా సంఘం ప్రధాన కార్యదర్శి గా ఉన్న అన్నవజ్జల ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ప్రజలలో కులాల పట్ల వ్యతిరేకత పెంచేవిధంగా భారతీయ సనాతన సంప్రదాయలను కించపరిచేవిధంగా పాటలు పాడటం అర్చక పురోహిత నిర్వహించే వారిని కించపరచడం మేనని సమాజం ఎన్నో తరాల నుండి కుల వృత్తులను ఆధారం చేసుకొని సమరష్యంగా జీవనాన్ని సాగిస్తున్నారని జె డి సారయ్య చేష్టలు సమాజ హితనకీ చేటు అని ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని అన్నారు ఖమ్మం జిల్లా అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మ ప్రధాన కార్యదర్శి మరింగంటి భార్గవా చార్యులు బలగం శివప్రసాద్ శర్మ అమంచి సురేష్ శర్మ మరియు అర్చకులు జె డి సారయ్య వెంటనే అరస్ట్ చేయాలి అని ఖమ్మం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేసినారు ఖమ్మం జిల్లా డి డి యన్ అర్చక సంఘం తరుపున కార్యవర్గ సభ్యులు కె చంద్రశేఖర్ శర్మ ఎన్ ఉదయ్ శర్మ యస్. సీతారామయ్య శర్మ బి ఉమేష్ శర్మ మరియు అర్చకులు పాల్గొన్నారు















