ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 19 :
ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో ని గుట్టల్లో కొంతమంది గ్రామస్థులకు పులి కనిపిచింది అనే వదంతులను నమ్మొద్దు… పులి కనిపించిందని ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించి, ఈ ప్రదేశంలో సంచరించింది నక్క మాత్రమే పులి కాదని తెలిపిన ఫారెస్ట్ అధికారులు… ఈ ప్రదేశంలో పులి సంచారాలు లేవని గ్రామస్తులు, ప్రజలు ఎవరు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు… కార్యక్రమంలో పాల్గొన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డనియల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహారావు…















