సెప్టెంబర్ 15 ఆదివారం రోజు కీర్తిశేషులు శ్రీమతి ఎన్నుగందుల ఎల్లమ్మ సంవత్సరీకం
ఈతరం భారతం ప్రతినిధి ఖమ్మం 14.9.24
తమ తల్లి గారైన కీర్తిశేషులు ఎనగందుల ఎల్లమ్మ సంవత్సరీకము సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని వారి కుమారులు, కోడలు ఒక ప్రకటనలో తెలియజేశారు .ఈ కార్యక్రమం తమ స్వగృహం డోర్ నెంబర్ 9- 3-137 స్టేషన్ రోడ్ హోటల్ అతిథి పక్కన జరుగుతుందని వారు తెలిపారు















