ఈతరం భారతం మేడారం డిసెంబర్ 27
4,000 టన్నుల గ్రానైట్.. 7,000 అద్భుత శిల్పాలతో మేడారం పుణ్యక్షేత్రం కొత్త కళను సంతరించుకుంటోంది.50 అడుగుల భారీ ప్రధాన తోరణం.కోయ సంస్కృతి, వంశవృక్షం ఉట్టిపడేలా 750 గోత్ర నామాలతో శిల్పాలు.పర్యావరణానికి హాని లేకుండా 12 రకాల పవిత్ర వృక్షాలు, 140 ఔషధ మొక్కల పెంపకం.















