ఈతరం భారతం సంగారెడ్డి డిసెంబర్ 17
ఆఖరికి.. పంచాయతీ ఎన్నికల్లోనూ ఓటు చోరీ జరిగింది.సంగారెడ్డి జిల్లా, తుర్కపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద వెలుగు చూసిన ఘటన.ఓటు వేయడం కోసం.. హైదరాబాద్ నుంచి తుర్కపల్లికి వచ్చిన ఒక మహిళ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా.. అప్పటికే ఓటు వేసినట్టు ఉందన్న అధికారులు.దీంతో ఖంగు తిని.. ఓటు వేయకుండానే తిరిగి వెనక్కి వెళ్లిపోయింది .తన ఓటుని ఎవరో చోరీ చేశారంటూ ఆందోళన వ్యక్తం చేసిన యాస్మిన్.















