EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కార్మికుల హక్కుల కోసం పని చేసిన కార్మిక నేత బోయిని రమేష్ ని మల్లేపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నుకుందాం: ప్రజా హక్కుల నేత మల్లేపల్లి ప్రభాకర్ పిలుపు

ఈతరం భారతం సంగారెడ్డి డిసెంబర్ 7 :

గత నాలుగు పర్యాయా లు గా మల్లేపల్లి గ్రామ పరిశ్రమిక ప్రాంతంలో, సంఘటిత,అసంఘటిత,పేదల ,పక్షాన నిలిచి కార్మిక కనీస హక్కులు, కనిసవేతనలు, కార్మికుల కనీస సౌకర్యాల కోసం కార్మికుల కోసం ,జిల్లా కలెక్టర్ ముందు వందలాది మందితో ధర్నాలు చేసి కార్మిక హక్కులు సాధించిన చరిత్ర బోయి నీ రమేష్ గారికి ఉంది అని,మృదు స్వభావి,స్నేహశీలి,కార్మిక పక్షపాతి బో యి నీ రమేష్ గారిని మల్లె పల్లి గ్రామ సర్పంచిగా గెలిపించాలని ప్రజా హక్కుల నేత మల్లేపల్లి ప్రభాకర్ మల్లేపల్లి గ్రామంలో జరిగినా ముఖ్య లా సమావేశంలో కోరారు.ఆయన మాట్లాడుతూ మల్లేపల్లి గ్రామంలో డబ్బే రాజ్యమేలుతున్నారు,మందు, బీర్,బిర్యానీ లు పంచుతూ ,డబ్బు రాజకీయాలు చేస్తూ న్నారని వీరి పట్లా,కూలీలు,పేదలు,కార్మికులు,అప్రమతంగా ఉండాలన్నారు ,డబ్బులు ఏరా వేసి ప్రజా ఓట్లతో కోట్లకు సంపాదించినవారు ఉన్నారనివీరు ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు వారి ఆస్తులు పెంచుకోవడం తప్పా, డబ్బు,మద్యం,దోపిడి ,రాజకీయాలకు , కార్మికులు,యువత,మహిళలు, వీటిని బహిష్కరించి, నిస్వార్థ రాజకీయాలను స్వాగతెంచల్లారు ,నిస్వార్థ పరుడు,ప్రస్తుత కార్మికుడు,కార్మిక నాయకుడు ఎల్లవేళల ప్రజల పక్షాన నిలిచే బో యి నీ రమేష్ గారిని మల్లేపల్లి గ్రామ సర్పంచిగా గెలిపించుకొని గ్రామం లో నీ సమస్యలు,కంపెనీలో ఉద్యోగాలు,కులమతాలకు అతీతంగా గ్రామ అబివృద్ధి కొరకు పాటు పాడే బో యి నీ రమేష్ గారిని మల్లేపల్లి సర్పంచిగా గెలిపించుకొని గ్రామ,ప్రజా,యువత ఉద్యోగాలు, రమేష్ గారిని గెల్పించుకొని సాధించుకుందామని మల్లేపల్లి ప్రభాకర్ కోరారుఈ కార్యక్రమంలో మల్లేపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థి బో ఈ నీ రమేష్, ముస్లిం సంక్షమ సంఘం నాయకుడు సవారీ అలీబాబా,రమేష్, ఆకుల పండు,రాములు,కిషన్,రవి, ప్రసాద్ ,తదితరాలు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top