ఈతరం భారతం సంగారెడ్డి డిసెంబర్ 6 :
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగని రాసి మనదేశానికి అంకితం చేశారు అని ప్రజా కార్మిక హక్కుల నాయకుడు మల్లేపల్లి ప్రభాకర్ అన్నారు ,కొండాపూర్ మండలం,పారిశ్రామిక ప్రాంతం మల్లేపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు , ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచులు,పాండురంగం,జగదీశ్వర్, ఏం పి టి సి రామదాసు,మాజీ ఉప సర్పంచ్ రామప్ప మహిళా సంఘం నేత సంపంగి పద్మక్క,మైనార్టీ నాయకుడు అలీబాబా సవారీ, అంబేద్కర్ సంఘం నాయకులు,గడ్డం మో గు లయ్యా,k సురేంద్, జార్జ్ తదితరాలు మాట్లాడుతూకుల, మతాలకు,అతీతంగా గ్రామంలోని ప్రజలందరూ ఐక్య ఐక్యము తో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు రాబోయే ఎన్నికలో ప్రజల పక్షం కార్మికుల పక్షాన పని చేసే నిస్వార్థ నాయకుని మల్లేపల్లి గ్రామ సర్పంచిగా గెల్పించుకొని ప్రజా,కార్మిక,హక్కులు,సమస్యలు సాధించుకోవాలన్నారు.















