EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మూటకొండూర్ సర్పంచ్ జయమ్మ శ్రీనివాస్ కు సన్మానం

ఈతరం భారతం  యాదాద్రి భువనగిరి: డిసెంబర్ 23

జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గంలోని మూటకొండూరు సర్పంచ్ గా ఎన్నికైన భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ ను 1987-88 ఎస్ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థి మిత్రులు, నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్, మిత్రులు అనంతుల తిరుమల్ రెడ్డి , అమృతం శివకుమార్ , బాల్ద శ్రీశైలం గారు,బైరపాక రవీందర్ , గడ్డం శంకర్ , బొజ్జ మార్కెండుయులు,సత్యకార్ రాజు,గౌలికార్ చంద్రమౌళి, కత్రోజు శ్రీనివాస్ , వంగాల మల్లేష్ , శరత్ , కొరటికంటి శ్రీధర్ గౌడ్ , బుగ్గ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top