నీట్ పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణ
08.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
నీట్ పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణ .విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.నీట్ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమన్న సుప్రీంకోర్టు.పేపర్ లీక్‌తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందంటున్నారన్న సుప్రీంకోర్టు.పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశమన్న కోర్టు. జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామన్న సుప్రీంకోర్టు














