EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

AP పాలిసెట్ – 2024 ప్రవేశాలు : చివరి దశ నోటిఫికేషన్

AP పాలిసెట్ – 2024 ప్రవేశాలు : చివరి దశ నోటిఫికేషన్

09.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

ఏపీ  పాలిసెట్ – 2024 ప్రవేశాలు.చివరి దశ నోటిఫికేషన్  విడులయ్యింది .వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసంAP పాలిసెట్ – 2024 లో అర్హత పొందిన మరియు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులకు, ఆన్‌లైన్ పద్ధతిలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ ధృవీకరణ మరియు ఎంపికల కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ 11-07-2024 నుండి 14-07-2024 వరకు నిర్వహించబడుతుందని తెలియజేసారు.పూర్తి . పూర్తి వివరాలకు మరియు షెడ్యూల్ కోసం వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరణాత్మక నోటిఫికేషన్ చూడండి.https://appolycet.nic.in

Related News

Select the Topic
Scroll to Top