EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గ్రూప్-2, 3 పరీక్షలు యథాతథం

గ్రూప్-2, 3 పరీక్షలు యథాతథం

10.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

హైదరాబాద్: గ్రూప్-2,3 పరీక్షలు వాయిదా వేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని TGPSC ఖండించింది. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఈ పరీక్షలు వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని నిరుద్యోగులను కోరింది.

Related News

Select the Topic
Scroll to Top