EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మీడియా సంస్థలపై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

మీడియా సంస్థలపై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

11.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

AP: మీడియా సంస్థలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మేము ఒక లక్ష్యంతో పని చేస్తున్నాం. నిన్న నేను ‘BPC లిమిటెడ్’, ‘వినాఫాస్ట్’ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యాను. ఈ సమావేశాలను నివేదించినందుకు మా మీడియా సహచరులకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నాను.

Related News

Select the Topic
Scroll to Top