EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని ఖజానా రహస్య గది

రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని ఖజానా రహస్య గది

13.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండా గారం రహస్య గది తెరిచేం దుకు రంగం సిద్ధమైంది. రహస్య గదిలో స్వామి వారికి అపార సంపదలు, వైజ్రవైఢ్యూర్యాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల రహస్య గది రేపు తెరుచుకోనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Related News

Select the Topic
Scroll to Top