EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సంజీవరెడ్డి భవన్ లో ఆటో డ్రైవర్ల నిరసన

సంజీవరెడ్డి భవన్ లో ఆటో డ్రైవర్ల నిరసన

14.07.2024ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

ఆటో డ్రైవర్ల పై INTUC జిల్లా కమిటీ వైఖరి నిరసిస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా & నగర కమిటీ ఆధ్వర్యంలో సంజీవరెడ్డి భవన్ నందు జిల్లా INTUC సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు

కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం యూనియన్ కోసం పనిచేసిన వారిని గుర్తించకుండా ఆటో యూనియన్ కి సంబంధం లేని వ్యక్తులకు బాధ్యతలు ఇస్తాం అని చెప్పడంతో డ్రైవర్స్ అందరూ మీటింగ్ ని బహిష్కరణ జరిగింది…ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గా విప్లవ కుమార్ నే కొనసాగించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేయడం జరిగింది అదే విధంగా ఆటో యూనియన్ నగర ఉపాధ్యక్షులు గయజ్ పాష మాట్లాడుతూ… INTUC నగర అధ్యక్షులు గా ఉన్నటువంటి నరాల నరేష్ మోహన్ నాయుడు తన మాట విన లేదనే ఉద్దేశంతో తన పై కొంతమంది ని ఉసిగొల్పి హత్యయత్నానికి పాల్పడటం జరిగిందని దీనిపై జిల్లా INTUC దృష్టికి తీసుకొని వెళ్లిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గతంలో BRS లో పనిచేసి ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేసిన వాళ్లను యూనియన్ లో తీసుకోవాలని ప్రయత్నం చేశారని దానిని అడ్డుకున్నందుకే మాపై కక్ష కట్టారని తెలిపారు… ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం మరియు మంత్రులు కలగజేసుకోని యూనియన్ సజావుగా నడిచే విధంగా చూడాలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top