EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

టిఎసిపిఎస్ సి గ్రూప్ 1 పరీక్షలో సత్తాచాటిన అంధ విద్యార్థులు విద్యార్థులలో స్పూర్తిని నింపుతున్న స్పూర్తి జ్యోతి ఫౌండేషన్

టిఎసిపిఎస్ సి గ్రూప్ 1 పరీక్షలో సత్తాచాటిన అంధ విద్యార్థులు

విద్యార్థులలో స్పూర్తిని నింపుతున్న స్పూర్తి జ్యోతి ఫౌండేషన్

హైదరాబాద్ జూలై 15 (ఈతరం భారతం);: స్పూర్తి జ్యోతి ఫౌండేషన్ లో అందవిధ్యార్థుల ప్రభంజనం సృష్టిం చారు. లక్షలు వెచ్చించి పై చదువులు చదివిచాలనే తల్లి దండ్రుల ఆశలు విద్యార్థుల నెరవేర్చడం లేదు. కానీ అంద విద్యార్థులను చేరదీసి వార నైపుణ్యంప్రధర్శించి తము ఎంచుకున్న లక్ష్యాన్నికి బాస టగా నిలిచింది స్పూర్థి ఫౌండేషన్ ఫౌండేష న్లో చేరిన నాటి నుండి మేము అందులం కావచ్చు కానీ మాలో ఉన్న ప్రతిభను వెలికి తీశారు, టిఎస్పిఎస్సి ప్రిలిమ్స్ పరీక్షలో సత్తా చాటి స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ కె పేరు ప్రతిష్టలు తీసుకవచ్చిన నల్లగొండ అంద విద్యార్థి ఎన్.సంధ్య, కె. రామక్రిష్ణ కొండపూర్ కు చెందిన వారిని అనేక మంది రాజకీయ నేతలు సామాజిక సంఘ నేతలు ప్రశంసిస్తున్నారు. స్పూర్తి జ్యోతి ఫౌండేషన్ స్థాపించి సుమారు 17 సంవ్సరాలు కావస్తుంది. ఈ ఫౌండేషన్లో ఇప్పటి వరకు పరోక్షగా ప్రత్యక్షంగా 235 మందికి జాబ్లు కల్పించారు. ముఖ్యంగా అంద విద్యార్థులను చేరదీసి వారికి కావా ల్సిన శిక్షణ నిచ్చి జీవితంలో రాణించాలనే ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళపై వారు నిలబడె విధంగా పౌండేషన్ విశేశ కృషి చేస్తుంది. అన్ని వసతులు కల్పించి నప్పటికీ ఆర్థిక సమస్యల కారాణంగా వారికి ఎంతో చేద్దామన్న చేయ లేకపోతున్నాము. దాతలు ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం చేసినట్లు అయితో అంద విధ్యార్థుల భవి స్తును పునాడా వేసిన వారమగుతాం సంప్రదించ వలి సిన పోన్నెంబర్లు: 9848181033,8341349742

 

 

Related News

Select the Topic
Scroll to Top