నిర్మల జగ్గారెడ్డి, నేరెళ్ల శారదలను సన్మానించిన వంగాల
హైదరాబాద్ జూలై 18 (ఈతరం భారతం);నిర్మల జగ్గారెడ్డి, నేరెళ్ల శారదలను వంగాల తెలంగాణ ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా నిర్మల జగ్గారెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ గా నేరెళ్ల శారద నియమింపబడి పదవులు స్వీకరించిన వారిని ఆదర్శ కిరణం ప్రధాన సంపాదకులు వంగాల బాలరాజు గౌడ్ తెలంగాణ గౌడ్ మహిళా అధ్యక్షురాలు గడ్డమీద అనురాధ కలిసి సన్మానించి అభినందించారు. వారితోపాటు చొప్పదండి సత్యనారాయణ గౌడ్, నేరల శారద భర్త ఆంజనేయులు గౌడ్ లయతో పాటు ఈ కార్యక్రమానికి అభిమానులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరైనారు.














