కేంద్ర ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
న్యూ డిల్లీ జూలై 19 (ఈతరం భారతం);కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిగారిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి














