EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రోడ్డు పైకి చేపలు….

రోడ్డు పైకి చేపలు….

ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

అంబేద్కర్ కోనసీమ జిల్లా.రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ప్రముఖ పుణ్యక్షేత్రం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జలమయమైంది. వరద నీటిలో ఉన్న చేపలను స్థానికులు రోడ్లపై వలలు వేసి పట్టుకుంటున్నారు. చేపలు రోడ్డుపైకి రావడంతో.. వాటిని చూసేందుకు జనం పోటెత్తారు.

Related News

Select the Topic
Scroll to Top